Sankranti Vasthunam songs: సంక్రాంతికి వస్తున్నాం నుండి 3వ పాట రిలీజ్ కానుంది..! 9 d ago

featured-image

విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న "సంక్రాంతికి వస్తున్నాం" మూవీ నుండి 3వ పాట "బ్లాక్ బస్టర్ పొంగల్" రిలీజ్ కానుంది. హీరో వెంకటేష్ పాడిన ఈ సాంగ్ ను డిసెంబర్ 30న విడుదల చేయనున్నట్లు మేకర్లు ప్రకటించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన‌ గోదారి గట్టు, మీను సాంగ్స్ ప్రేక్షకుల నుండి మంచి ఆధారణ‌ను పొందాయి.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD